

100 రోజుల* పరిపాలనాలో *మాదిగ చర్మకారుడింటికి*
తానే స్వయంగా వెళ్లి యోగక్షేమాలు 100 రోజుల పరిపాలన మీద మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి *నారా చంద్రబాబు నాయుడు. P4 పథకం కింద* ఆ కుటుంబాన్ని *దత్తత* తీసుకోమని *జిల్లా కలెక్టర్ కు ఆదేశం* ఇల్లు మరియు చెప్పుల దుకాణం, కనీస అవసరాలు 100 రోజుల్లో తీర్చుతానని వివరించిన జిల్లా కలెక్టర్. పేద ప్రజల* కోసం *సామాన్య వ్యక్తి* లాగా *మాదిగ బిడ్డ* గడప తొక్కిన ముఖ్యమంత్రి. స్వయంగా పెన్షన్ అందజేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తాను ప్రయాణించే *కాన్వాయ్ వాహనం* లో *మాదిగ బిడ్డను* పక్కన కూర్చోబెట్టి 2 కిలోమీటర్ల ప్రయాణం.
ముఖ్యమంత్రి* అంటే ఎలా ఉండాలో *నేర్పిస్తూ*, ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ *ముఖ్యమంత్రి* *కుప్పం ముద్దుబిడ్డ* నారా *చంద్రబాబు నాయుడు*



