
గరుడ న్యూస్, పాంచాలి
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం,పాచిపెంట మండలం లో పాంచాలి గ్రామ పరిధిలో ఉన్నత పాఠశాల లో స్కూల్ పరిశుభ్రత లో భాగంగా తన సొంత ఖర్చులతో పాంచాలి ఉన్నత పాఠశాల ప్రెసిడెంట్ ప్రతినిధి దండి కోటీ కలుపు మొక్కల ఏరివేత, పాఠశాల గ్రౌండ్ ను పరిశుభ్రం చేయించారు. పాఠశాల సుందరంగా ఉండాలని తన సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో పాంచాలి గ్రామ సర్పంచ్ గూడెపు యుగంధర్, యువత పాల్గొన్నారు.

