
గరుడ న్యూస్, సాలూరు
సాలూరు పురపాలక సంఘం ఎగువ ప్రాంతం ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం పడడం వలన పైనుండి బురద నీరు వస్తోంది. కావున గురువారం నీటి సరఫరా చేయుటకు అనుకూలంగా లేదు దయచేసి ప్రజలు గమనించగలరు.త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఇన్చార్జి కమిషనర్ బీవీ.ప్రసాదరావు తెలిపారు.

