
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జులై 04
కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది నియోజక వర్గ ఇన్చార్జ్ వర్యులు చల్లారామచంద్ర రెడ్డి ఆదేశాలు మేరకు రమేష్ రెడ్డి అధ్యక్షతన ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా శుక్రవారం దిగువపల్లి పంచాయతీ , పక్షిరాజ పురం లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు పతి రాజు హరి రాయల్ నాయకులు రామకృష్ణ బోయకొండ శివ గణేశ్ చారాల మంజు నాథ్ రెడ్డి కార్తిక్ ఆదినారాయణ నాగరాజ్ రెడ్డి మునిరత్నం వి గణేష్ ప్రహ్లాద్ కార్య కర్తలు పాల్గొన్నారు
