
గరుడ న్యూస్, సాలూరు
జూలై 4,శుక్రవారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు,రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక.రాజన్నదొర ఆద్వర్యం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, సాలూరు పట్టణ అఫిషియల్ కాలనీలోని అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

