
గరుడ న్యూస్ సాలూరు
స్వామి వివేకానంద యొక్క ప్రబోధం “లేవండి, మేల్కొనండి లక్ష్యాన్ని చేరేవరకు ఆగకండి” ఈ వాక్యాలు ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. యువత తమ క బలాన్ని గుర్తించి సమాజ అభ్యున్నతికి పాటుపడాలని కలిగించారు.మే 1 1897 లో రామకృష్ణ మిషన్ స్థాపించారు.1893 లో చికాగో లో ప్రసంగం చిరస్మరణీయం. జనవరి 12 1863 లో ఆయన జన్మించారు ఆయన 39 సంవత్సరాలు వయసు లో జూలై 4,1902 లో మరణించారు.గ్రీన్ వరల్డ్ సంస్థ సాలూరు అందిస్తుంది ఘన నివాళి.

