
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం, సర్వేలు,జులై05,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో సర్వేల్ గ్రామానికి చెందిన చిలకరాజు మల్లయ్య 60,000/- యం. ఆంజనేయులు,40,000/- చెరుకు నవ్య,20,000/- బోయ వంశీ, 18,000/- బాలగోని పరమేశ, 17,000/- లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు గ్రామ శాఖ అధ్యక్షుడు షేక్ షబ్బీర్,ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాపాలనలో ప్రతి ఒక్క నిరుపేదకు అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయని సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సుక్క స్వామి,కోశాధికారి వీరమల్ల పెంటయ్య,కార్యదర్శి బోయ నర్సింహ,కాంగ్రెస్ పార్టీ నాయకులు గుత్త శేఖర్ రెడ్డి,మాజీ సర్పంచ్ మానుపాటి సతీష్ కుమార్,బాజా అంజయ్య,చిలకరాజు రాజు,సింగిల్ విండో డైరెక్ట్ పగిళ్ల యాదయ్య,చర్ల మహేష్,చిలకరాజు విజయ్,గ్రామ ప్రజలు,తదితరులు,పాల్గొన్నారు.

