





చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ ప్రతినిధి ఆర్. మంజునాథ్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, కుప్పం ముద్దుబిడ్డ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు శనివారం కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో మా తండ్రిగారైన కంచర్ల రామయ్య (ఈనాడు రామయ్య) గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటువంటి సమయంలో అమ్మ భువనమ్మ గారు ఆత్మీయతతో కూడిన పరామర్శ మా కుటుంబ సభ్యులకు ఎంతో మనో ధైర్యాన్ని ఇచ్చింది. భువనమ్మ గారి అభిమానానికి ఎల్లప్పుడు కృతజ్ఞుడిని…🙏🙏🙏
