
ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే చూస్తే…. 154.95 అడుగుల నీటిమట్టం. 20.13 టీఎంసీల నీటి నిల్వ ఉంది.ఇన్ ఫ్లో ఫ్లో ఉండగా ఉండగా… ఔట్ 5,000 క్యూసెక్కులుగా. శ్రీశైలం, నాగార్జున సాగర్ సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తితే ఎత్తితే పులిచింతలకు భారీగా వరద వచ్చి చేరే అవకాశం. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి స్వల్పంగా వరద నీరు.
