
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 06
స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో శయన ఏకాదశి సందర్భంగా భగవద్గీతలోని 18 అధ్యాయాలను సామూహిక పారాయణం చేశారు తొలి ఏకాదశి కావడంతో వాసవి వనితకుల ఆధ్వర్యంలో మహిళలు శ్రీకృష్ణునికి విశేష పూజలు నిర్వహించారు క్లబ్ అధ్యక్షురాలు రంగవల్లి సభ్యులు ఆర్యవైశ్య మహిళా మండల సభ్యులు పాల్గొన్నారు
