గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 06
స్థానిక రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకుడు వశిష్టాచార్యులు ఆధ్వర్యంలో ఉదయాన్నే స్వామి అమ్మవార్లకు విశేషాలు అలంకరణ గావించారు ఆషాడం తొలి ఏకాదశిన పట్టణం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వారందరికీ పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు భక్తులు పాల్గొన్నారు



