
తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం గరుడ న్యూస్ ప్రతినిధి పాకాల మురళి: మంత్రి నారాయణ లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం ,హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో, రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రి లోకేష్ కు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, డాలర్ దివాకర్ రెడ్డి, రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు.



