గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 07
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగినాయి మండలం ఇంచార్జ్ పగడాల గోవిందు ముత్యాల వెంకటరమణ( చిట్టి) ఆధ్వర్యంలో చౌడేపల్లి మండలం కోటూరు గ్రామంలో కోటూరు మల్లికార్జున అధ్యక్షతన జండా ఆవిష్కరణ కేకు కట్ చేయడం జరిగినది ఇందులో పలగాలపల్లి రెడ్డన్న, శేఖర పందిళ్ళపల్లి దిగవింటి సుబ్రహ్మణ్యం ఏ సుబ్రహ్మణ్యం ఆర్ సుబ్రహ్మణ్యం గంగలప్ప బుజ్జన్న కోటూరు గ్రామ ప్రజలు రాజేష్ గణేష్ దుర్గాప్రసాద్ వెంకటేష్ లోకేష్ నరసింహులు అలివేలు ఆదికేశవ కృష్ణప్ప భాగ్యమ్మ మహీధర్ అనురాధ గాయత్రి సునీత గంగమ్మ లక్ష్మీదేవి శివప్ప వెంకటరమణ మంజు భరద్వాజ్ లాస్య కావ్య తదితరులు పాల్గొన్నారు




