
గరుడ ప్రతినిధి చౌడేపల్లి జులై 08
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఉద్యోగస్తుల అసోసియేషన్ సంఘ కార్యనిర్వహణ కార్యదర్శిగా చౌడేపల్లి కి చెందిన రేగంటి దేవానంద నియమితులయ్యారు ఈమెలకు రాష్ట్ర అధ్యక్షుడు ధర్మయ్య ఉత్తర్వులు జారీ చేసినట్లు దేవానంద్ తెలిపారు రాష్ట్ర జిల్లా మండల కేంద్రాల్లో ఎస్సీ ఉద్యోగస్తులు పడుతున్న అవస్థలను సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వారి సమస్యలను అయ్యా కార్యాలయాల్లో ఉన్నతాధికారులతో సంప్రదించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతనంగా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన రేగంటి దేవానంద్ తెలిపారు ఏవైనా ఇబ్బందులు, సమస్య లు ఉంటే నేరుగా 9494066006 నెంబర్కు తెలియజేయాలని ఆయన కోరారు
