కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Ashok kumar
0 Min Read

సింగ కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,జులై09,(గరుడ న్యూస్):

కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బీసం మహేష్-ప్రత్యుష ల కుమారుడు కృతీక్ ఆరోగ్యం దెబ్బతినడం తో బంజారాహిల్స్ రేయిన్బో ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నారు.ఈ విషయాన్ని కట్టంగూరు మండల  కాంగ్రెస్ నాయకులు అబ్బాయి ప్రాణాలు కాపాడాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కోరారు.కోరిన వెంటనే 3 లక్షల రూపాయలు ఇచ్చి అబ్బాయి వైద్యానికి ఆసరాగా ఉంటానని చెప్పారు.కార్యకర్త కుటుంబానికి అండగా నిలబడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కుటుంబ సభ్యులు,కృతజ్ఞతలు,తెలియజేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *