
గరుడ న్యూస్
గురువు లేకుండా విద్య ఉండదు
విద్య లేకుండా జీవితం కష్టసాధ్యం
మన జీవన దారిలో ప్రతి అడుగునా వెలుగునిచ్చే గురువుకి వందనాలు.
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం వీరప్పల్లి గ్రామం నందు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు పలమనేరు శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో వీరప్పల్లి లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల నందు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పిల్లలకు ఆత్మీయ సమావేశం జరిగినది తరువాత విద్యార్థిని విద్యార్థు లతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఈ కార్యక్రమంలో వీరప్పల్లి ఎంపిటిసి సుబ్రమణ్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. పార్వతి గారు, ఉపాధ్యాయులు లావణ్య గారు, డి.చిన్న రెడ్డెప్పగారు, సచివాలయ కార్యదర్శి రాజశేఖర్ గారు, వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటరమణ గారు, విద్యా కమిటీ చైర్మన్ నాగభూషణం గారు, వైస్ చైర్మన్ తేజోవతి గారు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.



