
గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూలై 10
నాణ్యమైన విద్యా వసతులు కల్పించడమే తెదేపా ముఖ్య ఉద్దేశం
ఈరోజు చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతి మేకల వారి పల్లె, యానాది పాలెం పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మెగా ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశాన్ని ప్రధానోపాధ్యాయులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోయకొండ సుబ్బు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి చల్ల రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు గువ్వల రమేష్ రెడ్డి సూచనలు సలహాల తో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడుతున్న పథకాల గురించి సుబ్బు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో ఉచిత పథకాలను విద్యార్థులకు అందిస్తున్నాయి వీటిలో భాగంగా తల్లికి వందనం పథకం కింద15000 తల్లుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ల గురించి ఇలాంటి పథకాల ద్వారా తెలుగుదేశం పార్టీ విద్యార్థులకు ఎంతగానో తోడ్పడుతుందని ఆయన వివరించారు పిల్లలు అందరూ చక్కగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆయన కోరారు
కార్యక్రమంలో మేకల వారి పల్లి ఉపాధ్యాయ బృందం మరియు దిగువపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ తల్లిదండ్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు జిన్నే గన పాలెం రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పాల్గొనడం జరిగింది


