

ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశానుసారం కుప్పo మున్సిపల్ 6వ వార్డు 195.196 బూత్ లో “సూపరి పాలనలో తొలి అడుగు” కార్యక్రమం లో పాల్గొని ప్రజలకు సంక్షేమం మరియు అభివృద్ధి గురించి వివరించిన కుప్పం మున్సిపల్ టిడిపి ప్రధాన కార్యదర్శి ఆర్ముగం గారు.. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు తిమ్మరాయ బూత్ ఇంచార్జ్ గంగరాజులు విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
