



నేటి రోజుల్లో మొబైల్ ఫోన్ ఎక్కడ చూసినా సమాజం మొత్తం దానిపైనే ఆధారపడింది కానీ దానికి ఒక సమయం సందర్భం ఉండాలి పాఠశాల సమయాల్లో కూడా ప్రభుత్వం పాఠశాలలు గాని ప్రైవేట్ పాఠశాలలు గాని విద్యార్థులకు చదువు చెప్పే సమయంలో కూడా ఉపాధ్యాయులు కొందరు తమ దృష్టి అంత ఫోన్ మాట్లాడడం చాటింగ్ చేయడంపైనే దృష్టి పెడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దీనిపైన ఒక చట్టాన్ని తీసుకురావాలని ప్రజలు కోరడమైనది కనీసం స్కూల్ క్లాసులో ఉన్న సమయాల్లో మాత్రం ఫోన్ లను వాడకుండా ఉంచగలరని మనవి చేస్తున్నారు అత్యవసరం ఉన్నప్పుడు అక్కడున్నటువంటి ప్రధానోపాధ్యాయులు వద్దను లేకపోతే ప్రిన్సిపాల్ వద్దను ఫోన్లు ఆఫీస్ వద్దని మాట్లాడి క్లాసులకు వెళ్లగలరని ప్రజలు వేడుకుంటున్నారు దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత త్వరగా విద్యా చట్టాన్ని మార్చగలరని కోరనైనది స్కూల్లో ఉపాధ్యాయులు చదువు చెప్పడం మానేసి చాటింగ్ చేయడం ఇది పద్ధతి కాదు పిల్లలు కూడా భవిష్యత్తులో చదవకుండా వాళ్లు కూడా చాటింగ్ చేయడం మొదలుపెడతారు కనీసం ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు స్కూల్ టైం లో నన్న తన చరవానిని పక్కనపెట్టి విద్యార్థులకు చక్కని విద్యను అందియగలరని తల్లిదండ్రులు కోరడమైనది స్కూల్ టైం లో చాటింగ్ చేయడం ఉపాధ్యాయిని లక్షణం కాదు.