గరుడ న్యూస్, సాలూరు రూరల్
జూలై 16 బుధవారం సాయంత్రం రాష్ట్ర అజయ్ కుమార్ సాలూరు కి వచ్చారు. సాలూరులో టిడ్కో గృహాలు పరిశీలించారు. వచ్చే సంక్రాంతి లోపు మిగతా గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలియజేశారు. సాలూరు బిజెపి నాయకులు బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ రావెళ్ల లక్ష్మణరావు,నేతలు డాక్టర్ హేమా నాయక్, వానపల్లి మురళి తదితరులు మర్యాదపూర్వకం గా కలిసి పుష్ప గుచ్చం అందించారు.




