గరుడ న్యూస్,సాలూరు
శుక్రవారం సాలూరు పట్టణ పరిధిలో 20 21 22వ వార్డులలో బాబు షూరిటీ అబద్దాలు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణం జాప్యం జరుగుతుందని, రైతులకు మోసం చేశారని, దుయ్యబట్టారు.ఈ కార్యక్రమం లో వంగపండు అప్పలనాయుడు,గిరి రఘు,పిరిడి రామకృష్ణ తో పాటు అధిక సంఖ్యలో నేతలు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.




