
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 20
స్థానిక మృత్యుంజయశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు రాజశేఖర్ దీక్షితుల కు శైవాగమ రత్న అవార్డు లభించింది ఈ మేరకు శ్రీ సువర్ణ కర్ణాటక శైవాగమ మండలి సత్రం బ్లాక్ గవిపురం బెంగళూరు నందు శ్రీ కంఠ శివాచార్య గురుపూజ సందర్భంగా శైవాగములో ఉత్తీర్ణులైన పలు ఆగమికులను సత్కరించింది ఇందులో భాగంగా రాజశేఖర్ దీక్షితులకు అవార్డును ఇచ్చి సత్కరించారు రాజశేఖర్ దీక్షితులు గత కొన్ని సంవత్సరాలుగా ఆగమికులుగా పార్్యంపర ధర్మాన్ని కొనసాగిస్తున్నారని గుర్తించబడింది శైవాగమ అవార్డును బెంగళూరు శ్రీ మధుసూదనా ఆనందపురి ఓంకారి హిల్స్ ఆశ్రమం ఉత్తరహళ్లి డాక్టర్ ఎస్ సోమ సుందర దీక్షితులు మండల అధ్యక్షులు వారిచే ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అయోచకులు కామికా ఆగం(శైవాగంలో భాగం) పుంగనూరు జమీందారీ ఆస్థానంలో మొదటగా పండితులు కనుకున్నారని ఈ సభలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో పలువులు బెంగళూరుకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు
