
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,జులై 24,(గరుడ న్యూస్):
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని వాచ్యతండా కు చెందిన వాకుండోత్ రాజు నాయక్ బిర్ఎస్ పార్టీ యువజన నాయకులు.ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికై పాటుపడుతూ అధికారం వున్నా లేకున్నా నిత్యం ప్రజలు మధ్యలో ఉంటు ప్రజల నాయకునిగా ఎన్నో కార్యక్రమలు చేస్తూన్నరు కల్వకుంట తారక రామరావు అని ఆయన గురించి చెప్పుకొచ్చారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించారని,రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఐటి,రంగంలో అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.
