
చిత్తూరు జిల్లా కుప్పం:- (గరుడ న్యూస్) ప్రతినిథి ఆర్. మంజునాథ్:
కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ పై చెక్కునత్తం sc కాలనిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఈరోజు తో విజయవంతం గా పూర్తి చేయడం జరిగింది అని మణి తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక బూత్ ఇంచార్జి బాలు,వినోద్, పార్టీ అధ్యక్షులు బీరప్ప, వెంకటాచలం కిరాష్ట్ర తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం మణి అభినందనలు తెలిపారు.



