గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 27
శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మకు దాతలు రూ 30వేలు విరాళాన్ని అందించారు ఆదివారం కొండపై ఈవో ఉప కమిషనర్ ఏకాంబరంకు బెంగళూరుకు చెందిన వెంకటేశ్వర్లు అరుణ నిత్యాన్న దాన శిబిరానికి రూ 25000 అదేవిధంగా అమృత ఆర్యన్ రాజులూ గో సంరక్షణకు 5000 అందించారు వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు ఆలయ అర్చక అధికార సిబ్బంది పాల్గొన్నారు
