గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 27
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో ఈనెల 28న హుండీ లెక్కింపును నిర్వహిస్తున్నట్లు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు ఆలయ అర్చక అధికార సిబ్బంది పోలీసు బ్యాంకు అధికారులు ఉదయం 7 గంటలకు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు



Sign in to your account