గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 28
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గోశాల సంరక్షణ పథకానికి చౌడేపల్లి కి చెందిన పిల్లారి ఏజెన్సీస్ అధినేత పిల్లారి జీవన్ ప్రకాష్ రూ 10,116 లు అందించారు కొండపైన ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరంకు ఆయన నగదును ఇచ్చారు అనంతరం వారి కుటుంబ సభ్యులను సాదరంగా ఆహ్వానించి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు



