
గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూలై 30
మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ (35) అనారోగ్యం కారణంగా మరణించారు మండలంలోని పంచాయతీ కేంద్రం పెద్ద ఎల్లకుంటకు చెందిన శివకుమార్ మాల మహానాడు ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేశారు దీంతో మండలం తో పాటు జిల్లాలో ఆయనకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఈ ఆయన కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధిన పడ్డారు వ్యాధి తీవ్ర రూపం దాల్చడంతో శివకుమార్ తన నివాసంలో మృతి చెందారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు యమల సుదర్శనం పలు కుల సంఘాల నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాజకీయ ప్రముఖులు శివ కుమార్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు


