


తిరుపతి జిల్లా రేణిగుంట రిపోర్టర్ మురళి ,(గరుడ న్యూస్): రేణిగుంట పాంచాలి నగర్, కాళహస్తి రోడ్డు సమీపంలో 1956, బళ్లారి రాజుల దగ్గర, స్థానికంగా ఇంటి స్థలాలు లేనివారు, నివాస రీత్యా కొంత భూమిని,కొనుగోలు చేశారు, బళ్లారి రాజులుకొంత స్థలాన్ని అమ్మినప్పుడు, గ్రామస్తులు రాకపోకలకు, 14అడుగుల దారిని కేటాయించారు,దారి రికార్డు ప్రకారం,14 అడుగులదారి ఉండగా, ఇంచుమించు ఐదు అడుగుల ఆక్రమణకు గురైంది, దారి నీ,ఆక్రమించి, భవన నిర్మాణం చేపట్టిన సమయంలో, చుట్టుపక్కల నివాసముంటున్నవారు, అభ్యంతరం తెలియజే ఇస్తున్నారు, ప్రజా అభిప్రాయాన్ని బిల్డింగ్ యజమాని, ఏమాత్రం లెక్క చేయకుండా కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తున్నా డు, 14,15,16, వార్డ్లకు సంబంధించి సుమారు 12 వీధులు ఉండగా, వెయ్యి ఇండ్లు నివాసమున ఉన్నటువంటి జనాభా ప్రకారం, గర్భిణీ స్త్రీలు ఇబ్బందుల రిత్యా,, ఫైర్ ఆక్సిడెంట్లు, అంబులెన్స్ ఫైర్ ఇంజన్, రాకపోకలకు ఇబ్బందికరంగా, ఉన్నందున,అక్కడ నివసిస్తున్న ,, ప్రజలంతా, ఫైర్ ఇంజన్ అంబులెన్స్ రాకపోకలకు ,దారి వదిలి భవననిర్మాణం చేపట్టాలని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యజమాని నీ,అభ్యర్థిస్తున్నారు, ప్రస్తుత జనాభా పెరుగుదల రీత్యా, దృష్టిలో ఉంచుకొని,పంచాయితీ అధికారులు ,రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని ,తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.



