గరుడ న్యూస్, సాలూరు
బలవంతంగా,మోసపూరితంగా మానవ అక్రమ రవాణా జరుగుతుందని,ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన గా పరిగణించారు.ఇది ఆధునిక బానిసత్వం గా పరిగణించారు.పేదరికం,అవగాహన లేమి,ఉపాధి లేకపోవడం వంటివి మానవ అక్రమ రవాణా కు మూల కారణాలు అన్నారు.ఈ కార్యక్రమం లో నీడ్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ మోహనరావు, వైటి సి మేనేజర్ విద్యాసాగర్,గర్భిణులు,మహిళలు,యువత,సిబ్బంది పాల్గొన్నారు.




