
గరుడ ప్రతినిధి జూలై 31
వైకాపా ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తున్నారు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మండలంలోని పెద్ద ఎల్లకుంట్ల కొండయ్య గారి పల్లి చింతమాకులపల్లి పుదిపట్ల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వైకాపా గ్రామ కమిటీతోపాటు అనుబంధ కమిటీలను సైతం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నాగభూషణ్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు రుక్మిణమ్మ మిద్దింటి శంకర్ నారాయణ రవిచంద్ర రెడ్డి సుధాకర్ రెడ్డి షంషేర్ వెంకటరెడ్డి జంగాలపల్లి రమణ రమేష్ శేఖర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు



