గరుడ న్యూస్ పుంగనూరు. పుంగనూరు నూర్ – షా – వలీ బాబా (పెద్ద దర్గా) లో ప్రత్యేక ప్రార్థనలు ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు కు పుంగనూరు పెద్ద దర్గా లో మైనారిటీ యువ నాయకుడు అస్లాం మురధి ఆధ్వర్యంలో బెయిల్ మంజూరు చేయాలని ఆయుర్వ ఆరోగ్యాలతో ఉండాలి అని ప్రార్ధనలు చేశారు .ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు నాయాజ్ బాషా లడ్డు,NRI అర్మన్ అజ్మత్ నవాజ్ ఖాన్,మాగాడి వసీమ, తదితరులు పాల్గొనడం జరిగింది.



