
గరుడ ప్రతినిధి చౌడేపల్లి ఆగష్టు 06
చౌడేపల్లి మండలంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సమావేశాన్ని నిర్వహించాలని బహుజన సేవా సమితి నాయకులు తహసిల్దార్ పార్వతిని కోరారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి నెలలో మానిటరింగ్ సమావేశం నిర్వహిస్తామని పార్వతి నాయకులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బహుజన సేవా సమితి నాయకులు బ్యాంకు రెడ్డప్ప కృష్ణమూర్తి గంగాధర ఎమ్మార్పీఎస్ గోవిందు శాఖల తదితరులు పాల్గొన్నారు
