గరుడ ప్రతినిధి
చౌడేపల్లి ఆగష్టు 07
మిథున్ రెడ్డికి త్వరలో బెయిల్ మంజూరు కావాలని చౌడేపల్లి మండలం బుటకపల్లి ఆంజనేయస్వామి ఆలయంతో పాటు చౌడేపల్లి లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చౌడేపల్లి మండలాధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా వైసీపీ మండలాధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ లేని లిక్కర్ కేసులో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమితం రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో ఉంచడం అన్యాయమని అక్రమమని చంద్రబాబు నీచ బుద్ధికి నిధి నిదర్శనమని పేర్కొన్నారు . ఎన్ని కేసులు బనాయించిన మిథున్ రెడ్డి కడిగిన ముత్యంల బయటకు వస్తాడని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ వైకాపా మండల ఉపాధ్యక్షుడు బోయకొండ మాజీ చైర్మన్ మిద్దిన్టి శంకర్ నారాయణ జంగాలపల్లి వెంకటరమణ దుర్గ సముద్రం చెంగారెడ్డి కో ఆప్షన్ సభ్యులు సాదిక్ బాషా మాజీ సింగల్ విండో చైర్మన్ రవిచంద్ర రెడ్డి సర్పంచులు ఓబుల్ రెడ్డి రఘురాం రెడ్డి షంషీర్ మరియు షాదిక్ నాయకులు శంకర్రెడ్డి కృష్ణప్ప సుబ్రహ్మణ్యం రాజు దుర్గ సముద్రం అమర్నాథ్ వెంగళపల్లి శేఖర శ్రీనివాసులు శ్రీరాములు వెంకటేష్ రాజు కురపల్లి విజయ్ తదితరులు పాల్గొన్నారు







