
గరుడ న్యూస్ పుంగనూరు. శ్రీ కృష్ణదేవరాయ 516వ పట్టాభిషేకం మహోత్సవ కార్య క్రమం కవి సౌరభౌమ విజయనగర సామ్రాజ్య వీరుడు ధీరుడు దేశభాషలందు తెలుగు భాష లెస్స అని ప్రపంచానికి చాటి చెప్పిన చక్రవర్తి రాయలసీమ నందు వజ్ర వైడూర్యాలను రాశులు పోసి అమ్మిన చక్రవర్తి అన్నదాతలకు అండగా చెరువులు తవ్వించిన రాజు దేవాలయాలు నిర్మించి మొగలల నుండి హిందూ సంప్రదాయాన్ని రక్షించిన వీరుడు దీరుడు కులమత బేధాలు లేకుండా పాలించిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వారు ప్రస్తుతం ఇలాంటి చక్రవర్తిని మనం స్మరించుకోవడం ఒక గొప్ప వరం ఇలాంటి చక్రవర్తికి మన క్యాలెండర్ నందు జయంతి ప్రచురించాలని ప్రభుత్వానికి డిమాండ్ చైసారు.ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చర్చించాలని శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే బలిజల యొక్క రిజర్వేషన్ను ప్రకటించాలని డిమాండ్ చైసారు.ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవ రాయల్ నియోజవర్గ కన్వీనర్ జనార్దన్ రాయల్ బలి సంఘ అధ్యక్షుడు నాన్నబాల చిన్నమని నాన్న బాల గణేష్ పి వెంకటరమణ రాయల్ నాన్నబాల పరమేష్ రాయల్ రామకృష్ణ గోపి రాయల్ రాయల్ నాన్న బాల రమేష్ రాయల్ బలిజ కుటుంబ సభ్యులు ప్రత్యేక అతిథిగా కెసిటీవీ ముత్యాలు గారు పాల్గొన్నారు
