
గరుడ ప్రతినిధి చౌడేపల్లి 08



గాయపడ్డ స్కూటరిస్ట్ ను కాపాడి మానవత్వం చాటుకున్న గువ్వల రమేష్ రెడ్డి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ద్విచక్ర వాహనదారున్ని కాపాడి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నాడు చౌడేపల్లి తిరుపతి ప్రధాన రహదారిలో చౌడేపల్లి సోమల మధ్య సదమ్ కు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వెళుతూ కిందికి పడిపోయాడు అదే మార్గంలో వెళుతున్న గువ్వల రమేష్ రెడ్డి అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నాడు దీంతో చుట్టుపక్కల వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు