గరుడ ప్రతినిధి చౌడేపల్లి 08
పుదీపట్లలోని వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు స్వయంభు వైష్ణవి దేవి ఆలయంలో ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకురాలు శ్రావణి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు అమ్మవారి వ్రతాన్ని ఆచరించారు చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ నిర్మాణ కర్త వినోద్ కుమార్ రెడ్డి తీర్థప్రసాదాలు అందించారు



