సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఆగస్టు10,(గరుడ న్యూస్):
కోమటి రెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా మునుగోడు నియోజకవర్గం మైనార్టీ నాయకులు ఎండి రహీం షరీఫ్ వారి సొంత నివాసంలో కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.