

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,ఆగస్టు10,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ముత్యాలమ్మ బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.ఆదివారం రోజున ముత్యాలమ్మ తల్లి కి ఘనంగా బోనాలు సమర్పించారు…ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామంలో సకాలంలో వర్షాలు కురవాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని దేవతలు పూజించారు..ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బద్దం యాదయ్య గౌడ్,గీత కార్మిక సంఘం అధ్యక్షులు వీరమల్ల యాదయ్య గౌడ్,శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు రాపర్తి కరుణాకర్ గౌడ్,గౌడ సంఘం పెద్దలు మోగుదల సత్తయ్య గౌడ్,నీళ్ల గాలయ్య గౌడ్,పందుల యాదగిరి గౌడ్,(సూర్యు)పాలకూర్ల యాదయ్య గౌడ్,పెద్దగోని విష్ణు గౌడ్,కొండా రవి గౌడ్,బొడిగె యాదయ్య గౌడ్,దూసరి నారాయణ గౌడ్,పాలకూర్ల స్వామి గౌడ్,బద్దం బిక్షం గౌడ్,పాలకూర్ల సతీష్ గౌడ్,దూసరి వెంకటేష్ గౌడ్,పందుల కుమార్ గౌడ్,దూసరి వెంకటేష్ గౌడ్ (చిన్న),నీళ్ల రమేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
