
గరుడ న్యూస్ పెద్దపంజాణి మండలం
పెద్దపంజాణి మండలం,శంకర్ రాయల్ పేట, శివాడి గ్రామంలో,వైఎస్ఆర్సిపి గ్రామంలో కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల పార్టీ కన్వీనర్ బాగా రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామ కమిటీలు 18 మంది ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో మరియు రాష్ట్ర కార్యదర్శి నాగ శంకర్ రెడ్డి వైస్ ఎం పీ పీ జీడి బాబు, ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి, కార్యదర్శి శంకరప్ప, సర్పంచుల సంఘం అధ్యక్షులు హరినాథ్, మండల నాయకులు ఎం శ్రీనివాసులు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
