

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,అగస్టు16,(గరుడ న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మండల పార్టీ అధ్యక్షులు అవ్వారి సుబ్బారావు ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ నేపధ్యంలో జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాటేపల్లి వెంకటేశం గౌడ్,శ్రీపతి రామ్ రెడ్డి,కుందారు యాదయ్య,నర్రి నరసింహ,బొడ్డుపల్లి అంజయ్య,గ్రామ శాఖ అధ్యక్షులు నేల జంగయ్య,వెంకటేశం,సత్తయ్య,కడతాల స్వామి,ఎర్ర మహేష్,ముత్యాల భిక్షపతి,మోగదాల రాములు, తదితరులు పాల్గొన్నారు.
