సాలూరు ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Panigrahi Santhosh kumar
1 Min Read

గరుడ న్యూస్, సాలూరు

స్థానిక గవర్నమెంట్ ఐటిఐ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి. మువ్వన్నెల జెండా వందనం అయిన తరువాత ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ క్రీడలు పోటీలలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు…. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ క్రమ శిక్షణతో శిక్షణ నేర్చుకోవాలని మీరు పరిశ్రమల్లో చేరి మంచి నైపుణ్యత గల ఉద్యోగి గా అభివృద్ధి చెందాలని ,
భావి భారత పౌరులుగా మంచి పేరు సంపాదించాలని మన దేశ అభివృద్ధికి కృషి చేయాలని మాట్లాడారు…. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ పాల్గొని జయప్రదం చేశారు
గవర్నమెంట్ ఐటిఐ సాలూరు
ప్రిన్సిపాల్ తెలిపారు.

- Advertisement -
Ad image
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *