
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఆగస్టు16,(గరుడ న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని గాంధీ నగర్ తండా లోని అంగన్వాడి సెంటర్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ జి. సోమమ్మ,బానోత్ కిరణ్ నాయక్, ఘంశ,లింగం,నాను,శంకర్,నరసింహ,పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.



