
గరుడ న్యూస్,పాచిపెంట రూరల్
పాచిపెంట మండలం కందిరీ వలస గ్రామంలో ప్రముఖ వైద్యులు, సోషల్ వర్కర్ డాక్టర్ హేమా నాయక్ ఆధ్వర్యంలో మారుమూల ప్రాంతం గిరిజనులతో జండా వందనం నిర్వహించారు. అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొని 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.

