
గరుడ న్యూస్ పెద్ద పంజాణి ఆగస్టు 16
పెద్ద పంజాణి మండలం కోత్త వీరపల్లి లో బాలసుబ్రమణ్యం స్వామి దేవస్థానము నందు వెలసిన యోగనందీశ్వర ఆలయం లో ఆడికృతిక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది శనివారం 16వ తేదిన యోగనందీశ్వర స్వామి ఆలయం లో వెలసిన బాలసుబ్రమణ్యస్వామి వారికి కృతిక కావిళ్లు చెల్లించబడ్డయి ఉదయం ఐదుగంటలకు గణపతి, శివుడు, పార్వతీదేవికి, పంచా మృతాభిషేకం, రుద్రభిషేకం, ఆరుగంటలకు బాలసుబ్రమణ్యస్వామి వారికి ద్వాదశికుంబాభిషేకం, తదుపరి మూలమంత్రోచ్ఛాణ, పుష్పకావిళ్లు భక్తులు చెల్లించారు..
