

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఆగస్టు17,(గరుడ న్యూస్):
మునుగోడు మండలం కోతులారం గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు.ఈ వేడుకల్లో బీసీ నేషనల్ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టికోటీ శేఖర్,జాలా జగన్,జాలా బచ్చి ప్రసాద్ యాదవ్,గ్రామ పెద్దలు, యువకులు,తదితరులు,పాల్గొన్నారు.
