గరుడ న్యూస్ పుంగనూరు ప్రతినిధి పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన జెండా ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన నియోజకవర్గ జనసేన నాయకులు కోలా సోమశేఖర్ ఆధ్వర్యంలో మూడు మండలాలు జెండా స్థూపాలను ఆవిష్కరించాలని ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుపుకొనుటకు ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చియాలని తిలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర హస్తకళ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మరియు జిల్లా నాయకులు, వివిధ నామినేటెడ్ పదవులు పొందిన వారు విచ్చేయుచున్నారు. ఉదయం 9 గంటలకు సోమల మండల ప్రధాన కూడలి నందు ప్రారంభోత్సవం.మధ్యాహ్నం 10 గంటలకు చౌడేపల్లి మండలం ప్రధాన కూడలి నందు జెండా ఆవిష్కరణ . మధ్యాహ్నం 12 గంటలకు పుంగనూరు టౌన్ నందు జండా ఆవిష్కరణ మరియు MPL రోడ్ అమర్నాథ్ రెడ్డి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందణి తిలిపారు..ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం పిలుపునిచ్చారు ..



