
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,ఆగస్టు18,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన చిలువేరు దేవమ్మ – కీర్తిశేషులు శివయ్య దంపతుల కుమార్తె పూజ- రాజ్ కుమార్ దంపతుల వివాహము ఎస్ఎంఆర్ కన్వెన్షన్ హాల్ లక్కారంలో జరిగినది.వారి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ్మ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రత్తి పెళ్లి యాదయ్య,చిలువేరు ప్రవీణ్, చిలువేరు శంకర్,చిలువేరు లింగస్వామి,చిలువేరు సైదులు, తదితరులు,పాల్గొన్నారు.
