
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అగష్టు18,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం జైహింద్ ఫంక్షన్ హాల్లో బాలగోని పద్మ అయ్య–లక్ష్మమ్మల కనిష్ట పుత్రుడు కృష్ణ,పూజిత ల వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,మండల ఓబీసీ చైర్మన్ ఘనం అంజయ్యఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు రాచకొండ జంగయ్య,మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాస్,గూడూరు వెంక రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోడూరు వీరయ్య,జంగయ్య,ఎడ్ల గాలయ్య,తండ యాదయ్య,యాదగిరి,రాఘవరెడ్డి,గంజి రాజు,తదితరులు,పాల్గొన్నారు.
