
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అగష్టు18,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండలం ఎంపీడిఓ,అధికారి ప్రమోద్ కుమార్
ఉత్తమ అవార్డు అందుకున్న సంద ర్భంగా,సంస్థాన్ నారాయణపురం గ్రామంలో మైనార్టీ నాయకులు ప్రమోద్ కుమార్ ని శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సంద ర్భంగా మైనార్టీ నాయకులు మాట్లా డుతూ ప్రమోద్ కుమార్ అధికారి ప్రజలకు సేవ చేసి ఇంకా మంచి పే రుతెచ్చుకొని,పై అధికారిగా ప్రమో షన్ తెచ్చుకోవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో యండి రహీం షరీఫ్,యుసుప్ ఖాన్ అడ్డు,అర్షాద్,వాజిద్,అలీ ఖాన్,జూబెర్,పరుక్, తబరేష్,హైమధ్,షరీఫ్,తదితరులు,పాల్గొన్నారు.


